Posted on October 25, 2017 by Prasad ఒడిసి పట్టగలనా? ఘనమైన ఉదయాస్తమయాల మధ్య ఆవిరైన రోజు రాత్రి ద్రవమై జారిపోతుందేమో గంధ మారుతాన్నై వెన్నెలని ఒడిసి పట్టగలనా?